మహిళా హెల్ప్‌లైన్‌ 181



మహిళా హెల్ప్‌లైన్‌ 181
వన్‌ స్టాప్‌ క్రైసెస్‌ సెంటర్‌ పేరుతో విజయవాడ కేంద్రంగా 181 కాల్‌ సెంటర్‌ను 2015 జూన్‌ 9న ఏర్పాటు చేశారు.
- ప్రమాదంలో ఉన్న మహిళ ఈ కాల్‌ సెంటర్‌ ద్వారా పోలీసు సహాయం, అంబులెన్స్‌ సదుపాయం పొందవచ్చు.
- మహిళలపై వేధింపులను నియంత్రించేందుకు 'షీ టీమ్స్‌' ఏర్పాటు

Comments